సిగ్గు పడాల్సిన పరిస్ధితి! -ఫోటోలు

నరేంద్ర మోడి ప్రభుత్వం జనరేషన్ Z యువకులపై సాగిస్తున్న దమన నీతిని చూసి యావత్ దేశం సిగ్గు పడుతోందని పార్లమెంటు ఎంపి శశి ధరూర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధింఛినన్ని నిర్భంధ చర్యలను గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టలేదని వ్యాఖ్యానించాడు. ఢిల్లీ కి వెళ్ళే రహదారులన్నింటా చెక్ పాయింట్ ల విధింపు, కాంక్రీట్ బ్యారియర్ల ఏర్పాటు, రోడ్లకు అడ్డంగా ఇనప ముళ్లతో కూడిన అడ్డంకులు… వీటన్నింటితో పాటు 22,000 మందికి పైగా పోలీసుల మోహరింపు ఢిల్లీ…

ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో చూడాలని ఉందా?

కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ల పుణ్యమా అని దేశ ప్రజలు ముఖ్యంగా 1980ల తర్వాత పుట్టిన వాళ్లు ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. 250 కు పైగా రైళ్లను ఒకే రోజు రద్దు చేసిన ఘనత బహుశా నరేంద్ర మోడి / బిజెపి ప్రభుత్వానికి దక్కుతుంది. వివిధ రాష్ట్రాల నుండి దేశ రాజధానికి వస్తున్న లాంగ్ డిస్టెన్స్ రైళ్లు 75 కు పైగా రద్దు కాగా, ఢిల్లీ నగరంలో 180 కు పైగా…