దిప్కే-నేహా అరెస్ట్, సిజెపి-ఐసా వినూత్న ఫ్లాష్ ప్రొటెస్ట్ లు!
– కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ -ఐసా) లు ఇచ్చిన పిలుపు మేరకు అభిజిత్ దిప్కే, నేహా బోరాలు తమ తమ ప్రాంతాల నుండి సెంట్రల్ పార్క్ లో జాతీయ జెండా ఎగుర వేసేందుకు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే వారిని పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఒక సమాజ్ వాదీ పార్టీ ఎంపి నివాసం వద్ద దిప్కేను, మండి మార్కెట్ దారిలో నేహాను పోలీసులు అరెస్టు చేశారు. నేహా బోరాను…



















