అక్టోబర్ 10 న ఛలో ఢిల్లీ, బొద్దింకలకు పోలీసుల బెదిరింపులు!

మహారాష్ట్ర పోలీసులు ఢిల్లీ పోలీసుల కంటే ఎంతో బెటర్ అని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడి నిండి ప్రశంసలు పొందిన నాలుగు రోజులకే వారు సిజెపి కార్యకర్తలకు బెదిరింపు తాఖీదులు జారీ చేయటం మొదలు పెట్టారు. అక్టోబర్ 10 తేదీన ఢిల్లీ నిరసనలకు వెళ్ల వద్దని అక్కడ హింస చెలరేగే అవకాశం ఉన్నదని బెదిరిస్తూ నోటీసులు పంపుతున్నారు. అసలు ఢిల్లీ వెళ్ళటానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సిజెపి నాయకుడు…

Podcast Episode: ఫేక్ ఎస్ఐఆర్: రిగ్ అయిన ఎన్నికలని బహిష్కరించండి! -ప్రతిపక్షాలకు దిప్కే పిలుపు

Pip: ఎన్నికలు రిగ్ అవుతున్నాయని అరుస్తూనే అదే ఎన్నికల్లో పాల్గొనటం — ఇది రాజకీయ వ్యూహమా, లేదా ఆత్మవంచనా అని విశేఖర్ ఈ వారం నేరుగా అడుగుతున్నాడు. Mara: ఎన్నికల బహిష్కరణ పిలుపు, దానికి నేపథ్యంగా ఉన్న చట్టవిరుద్ధ ఎస్ఐఆర్ వివాదం — ఈ రెండు అంశాలూ ఒకదాన్నొకటి పట్టుకుని నిలబడతాయి. ఆ కేంద్రం నుండే మొదలుపెడదాం. ఫేక్ ఎస్ఐఆర్, రిగ్ ఎన్నికలు: బహిష్కరణ సమయం వచ్చిందా? Pip: కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దిప్కే…

ఫేక్ ఎస్ఐఆర్: రిగ్ అయిన ఎన్నికలని బహిష్కరించండి! -ప్రతిపక్షాలకు దిప్కే పిలుపు

– ఒక పక్క ఎన్నికల ఫలితాలను రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అవే ఎన్నికల్లో క్రమం తప్పకుండా పాల్గొనటం ఏమిటని కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దిప్కే ప్రశ్నించాడు. నిజంగా ఎన్నికలను రిగ్గింగ్ చేయటం ద్వారా గెలుస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నట్లయితే అలాంటి ఎన్నికలలో పాల్గొనకుండా బహిష్కరించాలని సిజెపి పార్టీ నాయకుడు అభిజిత్ దిప్కే ప్రతిపక్ష పార్టీలకు వినూత్న పిలుపు ఇచ్చాడు. ఎన్నికల ఫలితాలను రిగ్గింగ్ చేస్తున్నారని అధికార పార్టీ అయిన బిజెపి పైన ఆరోపణలు చేస్తూ…

యువత వేదనా భరిత నిట్టూర్పే బొద్దింకల ఆందోళన!

– —-సుమన, 25-07-2026 సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశంలోని నిరుద్యోగులు, విద్యార్ధులు, యువత పట్ల పరోక్షంగా మరోసారి ఏవగింపు ప్రకటించి తప్పుడు కారణాలతో వార్తలకెక్కారు. న్యాయం కోరుతూ రోడ్డెక్కిన విద్యార్థులపై అత్యంత క్రూరంగా లాఠీ చార్జ్ చేసిన వీడియోలు ఉన్నాయని చెప్పిన పిటిషనర్లతో “వీడియోలు చూసేందుకు మాకు సమయం లేదు” అంటూ తమ పిటిషన్ ను అర్జెంటుగా చేపట్టాలన్న విజ్ఞప్తిని మొరటుగా తిరస్కరించారు. బుధవారం నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జస్టిస్…