అప్రకటిత ఎమర్జెన్సీ!

అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, రంకా లను విమానంలోనే అరెస్ట్ చేశారు

–

అక్టోబర్ 10 తేదీన కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన ఛలో ఢిల్లీ పిలుపును విఫలం చేయటం కోసం:

  • రైళ్లను సస్పెండ్ చేశారు
  • మెట్రో స్టేషన్ లను మూసేశారు
  • రోడ్లను బ్లాక్ చేశారు
  • ఇంటర్నెట్ పైన నిబంధనలు విధించారు
  • మార్కెట్లను మూసేశారు
  • నిరసనకారులను వరస పెట్టి ఢిల్లీలో, రాష్ట్రాల్లో, మార్గమధ్యంలో విమానాల్లో, రైళ్లలో, కార్లలో, బస్సుల్లో నిబంధించారు.
  • జర్నలిస్టులను హౌస్ అరెస్ట్ చేశారు
  • ఎంపి లు అనేకమందిని హౌస్ అరెస్ట్ చేశారు
  • 50,000 మంది పోలీసులు, పారా మిలటరీ బలగాలను ఢిల్లీలో, ఢిల్లీ చుట్టుపక్కలా దించారు
  • ఇంటింటికి తిరుగుతూ సోదాలు నిర్వహించారు. దొరికిన వారిని నిర్బంధించారు
  • కాలి నడకన వస్తారేమో అని ఢిల్లీ చుట్టు పక్కల బోర్డర్లను మూసేశారు.

ఎమర్జెన్సీ ఎలా ఉంటుదో చూడాలని ఉందా? ఇదిగో ఇదే ఎమర్జెన్సీ!

స్పందించండి