అవును సార్. ఈ వీడియో…బాగా ఫేమస్…నేను మొదటి సార్ చూసినపుడు..ఆశ్చర్యపోయాను.
ముఖ్యంగా…మృదంగం వాయించడం.., నెమలి, పడవ, చివరలో మూడు సింహాల ముద్ర…..ఇవన్నీ మనని ఒక రకమైన షాక్ కు గురిచేస్తాయి. మాటలు రాని..మాటల్లో చెప్పలేని అనుభూతి..
నిజంగా మన కళ్లు చూసిన అద్బుత దృశ్యాల్లో ఇదీ ఒకటని చెప్పొచ్చు.
అన్నట్లు ఈ కళాకారుని పేరు ప్రహ్లాద్ ఆచార్య. బెంగళూరు..