ఎప్పటిలాగే వర్డ్ ప్రెస్ వాళ్ళు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ కు సంబంధించి 2014 సంవత్సర కాల సమీక్ష తయారు చేసి అందించారు. వర్డ్ ప్రెస్ లో బ్లాగింగ్ చేసేవాళ్లందరికి ఈ సౌకర్యం ఉంటుంది. బ్లాగ్ మిత్రులు, పాఠకుల కోసం సమీక్షను ప్రచురిస్తున్నాను. సమీక్షను పూర్తిగా ప్రచురించే సౌకర్యాన్ని వాళ్ళు ఇవ్వలేదు. కేవలం లింక్ మాత్రమే ఇచ్చారు. కింది భాగం అంతా వారు అందుబాటులో ఉంచిన లింక్ ని క్లిక్ చేయగా ఆటోమేటిక్ గా పబ్లిష్ అయినదే.
*********
The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.
Here’s an excerpt:
The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 540,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 23 days for that many people to see it.
Click here to see the complete report.
–
–
–
https://fairindian.wordpress.com/2015/01/02/afghanistans-modern-great-game-2/
sir,please review my first post on word press and give ur valuable comments
India has banned 32 sites including Vimeo for sharing ISIS videos. Still no update about it?!
ఐతే ఏమిటిట?
ఓ పని చేయండి. ISIS మీద మీరు ప్రత్యేకంగా బ్లాగ్ ఓపెన్ చేసి మీ పరిజ్ఞానం అందులో రాయండి. నా బోటి వారు చదివి తెలుసుకుంటాం.
నా దృష్టికి వచ్చిన అంశాలను మాత్రమే నా బ్లాగ్ లో రాయగలను. మీ దృష్టికి వచ్చే అంశాల పైన నేను రాయలేను. ఆ పని మీరే చేయాలి.
విశేఖర్ గారు . మీ బ్లాగ్ కొత్త సంవత్సరంలో మరిన్ని విలువైన వార్తలు, విశేషాలు అందించాలని కోరుకుంటున్నాను.
విశేఖర్ గారు నూతన సంవత్సర శుభకాంక్షలు .
మీ సైట్ ద్వారా మరెందరికొ విజ్ఞానాన్ని పంచాలని కొరుకుంటున్నాను .