పచ్చదనాన్ని నమిలేస్తున్న కాంక్రీట్ అరణ్యం -బ్లూ స్ట్రీట్ ఆర్ట్ విశేఖర్ / జనవరి 02, 2012 వీధి చిత్ర కళాకారుడు ‘బ్లూ’, సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో గీసిన వీధి చిత్రం ఇది. పట్టణీకరణ తీవ్రం అవుతుండడంతో పల్లెలూ, పల్లెల్ని అంటిపెట్టుకుని ఉండే పచ్చదనం కనపడకుండా పోతున్న సంగతిని ‘బ్లూ’ ఇందులో చిత్రించాడు. – క్లిక్ చేసి పెద్ద బొమ్మ చూడండి – – Share this: Share on Facebook (Opens in new window) Facebook Share on X (Opens in new window) X Share on WhatsApp (Opens in new window) WhatsApp Email a link to a friend (Opens in new window) Email Share on Tumblr (Opens in new window) Tumblr Like this:Like Loading… Related