యుపి: లంచం ఇవ్వనందుకు కరెంటు బిల్లు 19 రెట్లు పెరిగింది!
– ఒక లక్నో నివాసి ఇంటికి విద్యుత్ కనెక్షన్ అవసరం అయింది. మార్చి 2026 నెలలో నూతన కనెక్షన్ ఫీజు రు 11,622 లు కట్టేశాడు. కానీ ఫీజు కట్టిన 7 నెలల తర్వాత కూడా కనెక్షన్ ఇవ్వలేదు. కారణం ఏమిటి అంటే విద్యుత్ శాఖ ఉద్యోగి కనెక్షన్ కోసం రు 50,000 ల లంచం డిమాండ్ చేస్తే దాన్ని చెల్లించేందుకు లక్నో నివాసి తిరస్కరించాడు. ఆ తర్వాత రు 2.24 లక్షల మేరకు రివైజ్డ్ డిమాండ్…
