తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కు లైన్ క్లియర్!

– ఎట్టకేలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టివికె నాయకుడు విజయ్ జోసఫ్ కు మార్గం సుగమం అయింది. రెండు వామ పక్ష పార్టీలతో పాటు తాము కూడా టివికె కు మద్దతు ఇస్తామని విసికె పార్టీ శుక్రవారం ప్రకటించినప్పటికీ ఆ తర్వాత తన మద్దతుకు కొన్ని షరతులు విధించటంతో ప్రభుత్వం ఏర్పాటు మళ్ళీ సందిగ్ధంలో పడింది. విజయ్ రెండు స్థానాల్లో గెలిచాడు. కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా రాజీనామా చేసే…

ప్రభుత్వ ఏర్పాటు దిశగా టివికె?

– తమిళ సినిమా నటుడు విజయ్ జోసఫ్ నాయకత్వం లోని టివికె పార్టీ తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ఆ రాష్ట్రంలో పరిణామాలు జరుగుతున్నాయి. తలా రెండు సీట్లు గెలుచుకున్న సిపిఐ, సిపిఐ (ఎం), విసికె పార్టీలు టివికె పార్టీకి మద్దతు ఇవ్వటానికి నిర్ణయించటంతో తమిళనాడు గవర్నర్ కు టి.వి.కె పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించక తప్పకపోవచ్చు. దశాబ్దాల పాటు ఉప్పు నిప్పు గా మసలిన డిఎంకె, ఏఐఏడిఎంకె పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు…