చట్టవిరుద్ధ అరెస్ట్: యోగి ప్రభుత్వంపై 10 లక్షల జరిమానా!
– తగిన సాక్షాలు లేకుండా ప్రజలను అక్రమ కేసుల్లో ఇరికించి జాతీయ భద్రతా చట్టం లాంటి కఠిన చట్టాలు ప్రయోగించటం పట్ల ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం పైన సుప్రీం కోర్టు మరోసారి కన్నెర్ర చేసింది. 2024లో జరిగిన శంభాల్ అల్లర్ల కేసులో ఏ కారణాలు లేకుండా ముస్లింలపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం (నాసా చట్టం) కింద నిర్బంధం లోకి తీసుకున్నందుకు గాను యోగి ఆదిత్య నాధ్ ప్రభుత్వం రు 10 లక్షలు చెల్లించాలని…

