ఢిల్లీ నరేంద్ర మోడి సొత్తా? -అభిజిత్ దిప్కే

– అక్టోబర్ 10 తేదీన ‘ఛలో ఢిల్లీ’ కి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజధాని ఢిల్లీని అష్ట దిగ్బంధనం కావించింది. ఢిల్లీ పోలీసులు ఢిల్లీ వీధుల్లో మోహరించి అహర్నిశలు కాపలా కాస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి బయలుదేరి 10 వ తేదీకల్లా ఢిల్లీ చేరుకునే రైళ్లను అవి బయలుదేరే నగరాల్లోనే రైల్వే శాఖ నిలిపివేసింది. దాదాపు 15 కు పైగా ఎక్స్ ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ నిలిపివేయటంతో ప్రయాణీకులు…

ఫారం 6 మార్పుల్ని మేం ఆమోదించలేదు, సిజెఐ స్పష్టీకరణ!

– చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ చెప్పిన పచ్చి అబద్ధాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ సూర్య కాంత్, ఈ రోజు కోర్టులో వెల్లడి చేశాడు. ఫారం 6 లో తాము చేసిన మార్పులను సుప్రీం కోర్టు ఆమోదించిందని చీఫ్ ఎన్నికల కమిషనర్ చెప్పటంలో నిజం లేదని జస్టిస్ సూర్యకాంత్ ఈ రోజు కేసు విచారణ సణ్దర్భంగా స్పష్టం చేశాడు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ లోని తతిమా ఇద్దరు సభ్యులకు చెప్పకుండా ఫారం…