ఢిల్లీ నరేంద్ర మోడి సొత్తా? -అభిజిత్ దిప్కే

– అక్టోబర్ 10 తేదీన ‘ఛలో ఢిల్లీ’ కి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజధాని ఢిల్లీని అష్ట దిగ్బంధనం కావించింది. ఢిల్లీ పోలీసులు ఢిల్లీ వీధుల్లో మోహరించి అహర్నిశలు కాపలా కాస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి బయలుదేరి 10 వ తేదీకల్లా ఢిల్లీ చేరుకునే రైళ్లను అవి బయలుదేరే నగరాల్లోనే రైల్వే శాఖ నిలిపివేసింది. దాదాపు 15 కు పైగా ఎక్స్ ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ నిలిపివేయటంతో ప్రయాణీకులు…

Podcast Episode: ఎన్నికల జాబితా వివాదాలు

చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ ఆధ్వర్యంలో మోడి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో జరుగుతున్న అవతవకల గురించిన పోడ్ కాస్ట్ ఇది. వర్డ్స్ ప్రెస్ వాళ్ళు అందజేసిన ఏఐ ఏజెంట్ ద్వారా ఈ పోడ్ కాస్ట్, నేను ఈ బ్లాగ్ నుండి సెలెక్ట్ చేసిన పోస్టుల నుండి తయారు చేయబడింది. ప్లే బటన్ క్లిక్ చేస్తే ఆడియో పోడ్ కాస్ట్ వినవచ్చు.

ఫారం 6 మార్పుల్ని మేం ఆమోదించలేదు, సిజెఐ స్పష్టీకరణ!

– చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ చెప్పిన పచ్చి అబద్ధాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ సూర్య కాంత్, ఈ రోజు కోర్టులో వెల్లడి చేశాడు. ఫారం 6 లో తాము చేసిన మార్పులను సుప్రీం కోర్టు ఆమోదించిందని చీఫ్ ఎన్నికల కమిషనర్ చెప్పటంలో నిజం లేదని జస్టిస్ సూర్యకాంత్ ఈ రోజు కేసు విచారణ సణ్దర్భంగా స్పష్టం చేశాడు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ లోని తతిమా ఇద్దరు సభ్యులకు చెప్పకుండా ఫారం…

Podcast Episode: ఫేక్ ఎస్ఐఆర్: రిగ్ అయిన ఎన్నికలని బహిష్కరించండి! -ప్రతిపక్షాలకు దిప్కే పిలుపు

Pip: ఎన్నికలు రిగ్ అవుతున్నాయని అరుస్తూనే అదే ఎన్నికల్లో పాల్గొనటం — ఇది రాజకీయ వ్యూహమా, లేదా ఆత్మవంచనా అని విశేఖర్ ఈ వారం నేరుగా అడుగుతున్నాడు. Mara: ఎన్నికల బహిష్కరణ పిలుపు, దానికి నేపథ్యంగా ఉన్న చట్టవిరుద్ధ ఎస్ఐఆర్ వివాదం — ఈ రెండు అంశాలూ ఒకదాన్నొకటి పట్టుకుని నిలబడతాయి. ఆ కేంద్రం నుండే మొదలుపెడదాం. ఫేక్ ఎస్ఐఆర్, రిగ్ ఎన్నికలు: బహిష్కరణ సమయం వచ్చిందా? Pip: కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దిప్కే…