ఇరాన్ కస్టడీలో మరో అమెరికన్ సబ్ మెరైన్ డ్రోన్!

హోర్ముజ్ జలసంధి సముద్ర జలాల్లో తచ్చాడుతున్న మరొక అమెరికా సబ్ మెరైన్ డ్రోన్ ను పట్టుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. సముద్రం అడుగునుండి ఇరాన్ నేవీ యుద్ధ కదలికలపై నిఘా పెడుతున్న అమెరికన్ డ్రోన్ లను ఇరాన్ నేవీ పట్టుకుని వశం చేసుకోవడం ఇది రెండవ సారి. ఒకటి రెండు సబ్ మెరైన్ డ్రోన్ లను ఇరాన్ వశం చేసుకోవటం వలన అమెరికాకు యుద్ధం పరంగా వచ్చే నష్టం లేదు. కానీ సబ్ మెరైన్…

రష్యా మిలటరీ ఆపరేషన్ ఆపాలి -ఐరాస

రష్యా ఉక్రెయిన్ లో సాగిస్తున్న మిలట్రీ ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదించింది. 193 సభ్య దేశాలున్న ఐక్య రాజ్య సమితి (యూ‌ఎన్‌ఓ) జనరల్ అసెంబ్లీ బుధవారం జనరల్  అసెంబ్లీ సమావేశం జరిపింది. ఉక్రెయిన్ అంశం ఎజెండాగా అత్యవసర జనరల్ అసెంబ్లీ సమావేశం జరపాలా లేదా అన్న అంశంపై ఐరాస భద్రతా సమితి నిన్న ఓటింగ్ నిర్వహించింది. 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు 10 తాత్కాలిక సభ్య దేశాలు ఓటింగ్ లో…

కొత్త మలుపు: అరెస్టు నాటికి పూర్తి రక్షణకు దేవయాని అర్హురాలే

దేవయాని ఖోబ్రగదే అరెస్టు విషయం కొత్త మలుపు తిరిగింది. వియన్నా ఒప్పందం ప్రకారం కాన్సలార్ సిబ్బంది పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు కాదని కాబట్టి ఆమె అరెస్టు, తదనంతరం ఆమె పట్ల వ్యవహరించిన తీరు చట్టబద్ధమే అని అమెరికా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని దేవయానిని న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత కార్యాలయానికి సలహాదారుగా నియమించింది. ఈ హోదాలో ఆమె పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు అన్న…