సిజెపి ప్రదర్శకులపై హిందూత్వ గూండాల దాడులు! చోద్యం చూస్తున్న పోలీసులు

– సెంట్రల్ ఢిల్లీలో బి‌ఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించామని అందుకే అనుమతి లేకుండా అక్టోబర్ 10 తేదీన నిరసనలో పాల్గొన్న విద్యార్ధులు, యువకులను అరెస్టు చేశామని పోలీసులు చెబుతూ వచ్చారు. కానీ అదే ఢిల్లీ వీధుల్లో అదే BNSS సెక్షన్ 163 అమలులో ఉన్న సెంట్రల్ ఢిల్లీలో లాఠీలు ధరించి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రదర్శనకారులను ఒంటరిగా దొరికినప్పుడల్లా దాడులు చేస్తూ, ఆడ పిల్లలు అని కూడా చూడకుండా కొడుతూ తన్నుతూ రక్తం వచ్చేలా…

యువత వేదనా భరిత నిట్టూర్పే బొద్దింకల ఆందోళన!

– —-సుమన, 25-07-2026 సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశంలోని నిరుద్యోగులు, విద్యార్ధులు, యువత పట్ల పరోక్షంగా మరోసారి ఏవగింపు ప్రకటించి తప్పుడు కారణాలతో వార్తలకెక్కారు. న్యాయం కోరుతూ రోడ్డెక్కిన విద్యార్థులపై అత్యంత క్రూరంగా లాఠీ చార్జ్ చేసిన వీడియోలు ఉన్నాయని చెప్పిన పిటిషనర్లతో “వీడియోలు చూసేందుకు మాకు సమయం లేదు” అంటూ తమ పిటిషన్ ను అర్జెంటుగా చేపట్టాలన్న విజ్ఞప్తిని మొరటుగా తిరస్కరించారు. బుధవారం నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జస్టిస్…