అక్రమ యూదు సెటిల్మెంట్లపై బ్రిటన్ ఆస్ట్రేలియా ఆంక్షలు!
– వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ అక్రమంగా నిర్మిస్తున్న యూదు సెటిల్మెంట్ లను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియా, నవంబరు 18 తేదీన ముగ్గురు ఇజ్రాయెలీ వ్యక్తుల పైనా, అక్రమ సెటిల్మెంట్లను ప్రోత్సహిస్తూ పాలస్తీనా అరబ్బుల పైన హత్యలు, హింసాకాండ సాగిస్తున్న నాలుగు యూదు తీవ్ర వాద సంస్థల పైనా ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది. అక్రమ నిర్మాణ కార్యకలాపాలు మరియు యూదు తీవ్రవాద చర్యలు రెండు రాజ్యాల (ఇజ్రాయెల్, పాలస్తీనా) ఏర్పాటు పరిష్కారాన్ని అసాధ్యం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా ఈ…
