ఎవరు దేవుడు… ఎవరు బండ…? -కవిత


‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ శీర్షికన ‘ఎ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి’ అధినేత రాధాకృష్ణగారు వివిధ రంగాల్లో ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి విదితమే. ఈసారి ఆయన సినీ నటుడు రంగనాధ్ గారిని ఇంటర్వ్యూ చేశారు. అదే ఇంటర్వ్యూను ఈ రోజు (మార్చి 3) ఆంధ్ర జ్యోతి పత్రికలో ప్రచురించారు. ఆయన ఇంటర్వ్యూ చూడలేదు. కానీ  పత్రికలో ఇంటర్వ్యూ చదివాను.

ఆయన ఇంటర్వ్యూ గురించి కాదు గానీ అందులో ఆయన రాసిన కవిత నాకు భలే నచ్చేసింది. కవిత రాసిన రంగనాధ్ గారికి తెలుసో లేదో గానీ ఈ కవితలో ‘శ్రమయే దైవం’ అన్న సందేశం కనిపిస్తుంది. తన కవితకు ఆయన ఇచ్చుకున్న లక్ష్యం వేరు. నాకు మాత్రం శ్రమని గౌరవించండి అన్న సందేశమే కనిపించింది.

మీరే చదవండి. (రంగనాధ్ ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Ranganath

చాలా అద్భుతంగా ఉంది కదా కవిత?

7 thoughts on “ఎవరు దేవుడు… ఎవరు బండ…? -కవిత

  1. పింగ్‌బ్యాక్: ఎవరు దేవుడు… ఎవరు బండ…? -కవిత | ugiridharaprasad

  2. అవును శేఖర్ గారు. నేను కూడా ఈ కవిత చదివి అద్భుతంగా ఉందనుకున్నాను. దాన్లోనే ఆయన రాసిన మరో కవిత అమ్మ కడుపులోని చిన్నారి గురించి రాసింది కూడా చాలా బాగుంది.
    ఐతే మీరన్నట్లే శ్రమే అసలైన దేవుడని చెప్పిన రంగనాథ్ గార్ని నిజంగా అభినందించాల్సిందే. రంగనాథ్ గారు మరిన్ని కవితలు రాస్తే….,సినిమాల కన్నా మంచి పేరు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న ఆయన కవితలు పాఠకులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.

వ్యాఖ్యానించండి