Paradise no more విశేఖర్ / మే 04, 2013 హైద్రాబాద్ లో ప్యారడైజ్ హోటల్ వద్ద ఒక మహిళపై జరిగిన దుర్మార్గాన్ని వివరిస్తోంది ఈ కధనం. తప్పకుండా చదవండి, ముఖ్యంగా హైద్రాబాదీయులు. ఎందుకంటే మీ మద్దతు ఆ మహిళకు అవసరం. -విశేఖర్ Share this: Share on Facebook (Opens in new window) Facebook Share on X (Opens in new window) X Print (Opens in new window) Print Share on WhatsApp (Opens in new window) WhatsApp Email a link to a friend (Opens in new window) Email Like this:Like Loading… Related
చదవగానే ఆటోమేటిక్ గా మద్దతు రాదు. చదివి ఊరుకోకుండా క్రియాశీలకం అయ్యేవారు కొందరు ఉంటారు. వారి ద్వారా ఆ మహిళకు తప్పకుండా మద్దతు దొరుకుంది. మీ ఊహలు కొంత విస్తృతం కావాలి. ఒక చర్య జరిగాక అది అంతటితో ఆగిపోదు. ఇతర అంశాలపై తన ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావాలని కూడా అంచనా వేయడం మీ ఊహలు చేయాలి. Loading...
idi chadivite aa mahilaki maddatu vastundaa
చదవగానే ఆటోమేటిక్ గా మద్దతు రాదు. చదివి ఊరుకోకుండా క్రియాశీలకం అయ్యేవారు కొందరు ఉంటారు. వారి ద్వారా ఆ మహిళకు తప్పకుండా మద్దతు దొరుకుంది.
మీ ఊహలు కొంత విస్తృతం కావాలి. ఒక చర్య జరిగాక అది అంతటితో ఆగిపోదు. ఇతర అంశాలపై తన ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావాలని కూడా అంచనా వేయడం మీ ఊహలు చేయాలి.