కుంటుతూ, మూలుగుతూ…. ఇరాక్ ఎగ్జిట్ -కార్టూన్ విశేఖర్ / డిసెంబర్ 26, 2011 కొత్త సంవత్సరంలో, అమెరికా సైనికులపై మానవ హక్కుల ఫిర్యాదులను విచారిస్తానన్న ఇరాక్ ప్రభుత్వ హెచ్చరికతో, ఇప్పటికే 4,500 అమెరికన్ సైనికుల శవాలను ఇంటికి పంపిన తర్వాత, ఇరాక్ నుండి సైన్యాలను ఉపసంహరించడానికి అమెరికా నిర్ణయించుకుంది. – – Share this: Share on Facebook (Opens in new window) Facebook Share on X (Opens in new window) X Print (Opens in new window) Print Share on WhatsApp (Opens in new window) WhatsApp Email a link to a friend (Opens in new window) Email Like this:Like Loading… Related