ఢిల్లీ బాంబు పేలుడు – అనుమానితుల ఊహా చిత్రాలు విశేఖర్ / సెప్టెంబర్ 07, 2011 ఢిల్లీ బాంబు పేలుడు దుర్ఘటనలొ ఢిల్లీ పోలీసులు అనుమానితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. వీటిని ఫస్ట్ పోస్ట్ మ్యాగజైన్ ప్రచురించింది. ప్రత్యక్ష సాక్షుల వర్ణనల ఆధారంగా గీసిన చిత్రాలివి. — Share this: Share on Facebook (Opens in new window) Facebook Share on X (Opens in new window) X Print (Opens in new window) Print Share on WhatsApp (Opens in new window) WhatsApp Email a link to a friend (Opens in new window) Email Like this:Like Loading… Related