అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నికలు – భౌగోళిక రాజకీయాలు -పార్ట్ 1
– ఇటీవల రెండు రోగ్ రాజ్యాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత హీనమైన రోగ్ రాజ్యం అమెరికా అయితే, పశ్చిమాసియా ప్రాంతంలో అత్యంత హీనమైన రోగ్ రాజ్యం ఇజ్రాయెల్. ఈ రెండు రాజ్యాలు ఒకదానికొకటి మిత్ర రాజ్యాలు కావటం యాదృచ్ఛికం కాదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండీ అమెరికా సామ్రాజ్యవాద రాజ్యం ప్రపంచ దేశాలను, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలను, ప్రజలను అన్ని రకాలుగా దోచుకు తింటుంటే, అమెరికాకు…
