ఏ‌పి ప్రాదేశిక ఎన్నికల్లో చిన్నబోయిన జగన్ పార్టీ!

– ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల్లో జగన్ నాయకత్వం లోని వై‌ఎస్‌ఆర్ పార్టీ కి తీవ్ర స్థాయిలో ఆశాభంగం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టి‌డి‌పి విజయానికి ఈ‌వి‌ఎం ల మ్యానిపులేషన్ ప్రధాన కారణమని వైఎస్ జగన్ ఆరోపించాడు. కానీ బ్యాలెట్ పత్రాలతో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రదర్శన పేలవంగా ఉండటం వై‌సి‌పి పార్టీ నేత ఆరోపణలను అనుమానంలో పడేసింది. టి‌డి‌పి, జే‌ఎస్‌పి, బి‌జే‌పి పార్టీలు నేషనల్ డెమోక్రటిక్…