యుపి ఎన్నికల అక్రమాలు: మెజారిటీ 7,000. జాబితా అక్రమాలు 11,000.

– బి‌జే‌పి తన కంచుకోటగా చెప్పుకునే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాలలో మరో వినూత్న కోణం బైట పడింది. ఎన్నికల జాబితాలను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి బి‌జే‌పి ఈ సారి ఎస్‌ఐ‌ఆర్ మాత్రమే కాకుండా ఎస్‌ఐ‌ఆర్ అనంతర జాబితాలో కూడా అక్రమంగా మార్పులు చేర్పులు చేయటం ద్వారా వినూత్న రీతిలో మోసాలకు పాల్పడిన సంగతి వెల్లడి అయింది. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల పిటిషన్లతో ఫిలిబిత్ జిల్లా ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ స్థానిక ఈ‌ఆర్‌ఓ…