ఇండియన్ల ఆయుర్దాయం పాక్ కంటే ఎక్కువ, బంగ్లా కంటే తక్కువ!

ప్రతి అంశాన్ని పాకిస్తాన్ తో పోల్చుకోవటం ఇండియాలో కొంత మందికి అలవాటు. ముఖ్యంగా హిందూత్వ జాతీయవాదంతో కూడిన భావజాలం ఉన్నవారిలో ఈ అలవాటు ఒకింత ఎక్కువగా ఉంటుంది. (క్రికెట్ కి వచ్చే సరికి భారతీయుల దేశ భక్తి ఆకాశాన్ని తాకుతుంది.) వారికి ఒకింత సంతృప్తిని ఇచ్చే వార్తను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. WHO ప్రకారం 2023 లో భారతీయులు పుట్టినపుడు సగటున 71 సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉన్నారని అంచనా వేశారు. పాకిస్తాన్ దేశీయులు…