దియా మీర్జా దీపావళి వీడియో: బి‌జే‌పి నేతకి గడ్డి పెట్టిన బొంబే హై కోర్టు

– బి‌జే‌పి నాయకులకు మెదడు కనీసం చీమ తలకాయంతైనా ఉంటుందా అన్న అనుమానం తరచుగా కలుగుతుంది. దీపావళి సందర్భంగా వాతావరణ కాలుష్యానికి దోహదం చేసే టపా కాయలు కాకుండా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని తద్వారా వాతావరణం మెరుగుపడేందుకు ప్రభుత్వాలకు సహాయ పడాలని కోరుతూ బాలీవుడ్ నటి దియా మీర్జా, నవంబర్ 2 తేదీన ఒక వీడియోలో కనపడి విజ్ఞప్తి చేస్తే ఆమె ముస్లిం కనుక, హిందూ వ్యతిరేకి అనీ ఆమె హిందువులకు కాలుష్యం గురించి పాఠాలు…

ఎస్ఐఆర్ అవతవకలపై కోర్టు: మీరు కొత్త రూల్స్ ఎలా విధిస్తారు?

– వోటర్ల జాబితా తయారు కోసం ఇప్పటికే చట్ట బద్ధ నిబంధనలు ఉండగా ఎస్.ఐ.ఆర్ కోసం అసలు నిబంధనలకు భిన్నంగా సరికొత్త నిబంధనలు ఎలా విధిస్తారని బొంబే హై కోర్టు ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించింది. ఆరుగురు సభ్యులు గల కుటుంబం పాత నివాసం నుండి కొత్త చోటికి మారిన నేపధ్యంలో ఎస్.ఐ.ఆర్ ఎన్యూమరేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఫారం నెంబర్ 8 ని సమర్పించి నప్పటికీ ఆ కుటుంబాన్ని ఎన్నికల జాబితా లో చేర్చటానికి…