తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కు లైన్ క్లియర్!
– ఎట్టకేలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టివికె నాయకుడు విజయ్ జోసఫ్ కు మార్గం సుగమం అయింది. రెండు వామ పక్ష పార్టీలతో పాటు తాము కూడా టివికె కు మద్దతు ఇస్తామని విసికె పార్టీ శుక్రవారం ప్రకటించినప్పటికీ ఆ తర్వాత తన మద్దతుకు కొన్ని షరతులు విధించటంతో ప్రభుత్వం ఏర్పాటు మళ్ళీ సందిగ్ధంలో పడింది. విజయ్ రెండు స్థానాల్లో గెలిచాడు. కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా రాజీనామా చేసే…
