ఎస్ఐఆర్ ట్రిబ్యునల్స్ జడ్జిల రాజీనామాలు
– పశ్చిమ బెంగాల్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించిన అనంతరం 91 లక్షల వోటర్ల పేర్లను వోటర్ల జాబితా నుండి ఎన్నికల కమిషన్ తొలగించింది. ఇవి అక్రమ తొలగింపులు అని త్రిణమూల్ కాంగ్రెస్ నాయకులు, వోటర్లు, ఇతర ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో, తమ పేర్లు తొలగించటానికి వ్యతిరేకంగా 91 లక్షల వోటర్ల అప్పీళ్లను విచారించటానికి రిటైర్ అయిన న్యామూర్తుల నాయకత్వంలో 19 అప్పీళ్లను సుప్రీం కోర్టు నియమించింది. గత నెల రోజులుగా ఈ…
