అయోధ్య గుడి అవినీతి లక్షలు కాదు 2.7 కోట్లు

– అయోధ్యలోని రాముడి గుడిలో భక్తులు సమర్పించిన కరెన్సీ కానుకలను దారి మళ్లించి చోరీ చేసిన కేసులో ట్రయల్స్ ప్రారంభం కావటానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం -ఎస్‌ఐ‌టి) మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించింది. ఈ 8 మంది పైన ఎస్‌ఐ‌టి చార్జ్ షీటు నమోదు చేసింది. కాగా భక్తుల కానుకలలో అవినీతికి పాల్పడిన మొత్తం 2.7 కోట్ల రూపాయలని ఎస్‌ఐ‌టి అంతిమంగా తేల్చింది.…