అక్టోబర్ 10 న ఛలో ఢిల్లీ, బొద్దింకలకు పోలీసుల బెదిరింపులు!
మహారాష్ట్ర పోలీసులు ఢిల్లీ పోలీసుల కంటే ఎంతో బెటర్ అని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడి నిండి ప్రశంసలు పొందిన నాలుగు రోజులకే వారు సిజెపి కార్యకర్తలకు బెదిరింపు తాఖీదులు జారీ చేయటం మొదలు పెట్టారు. అక్టోబర్ 10 తేదీన ఢిల్లీ నిరసనలకు వెళ్ల వద్దని అక్కడ హింస చెలరేగే అవకాశం ఉన్నదని బెదిరిస్తూ నోటీసులు పంపుతున్నారు. అసలు ఢిల్లీ వెళ్ళటానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సిజెపి నాయకుడు…
