ఇండియాలో జబ్బులు, చావులు!
– ఇండియాలో ప్రజలకు అంటుకుని చావు వరకు తీసుకెళ్తున్న జబ్బుల విషయంలో గత పాతికేళ్లలో చాలా మార్పులు వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే నివేదికలో వెల్లడి అయింది. సాధారణంగా రోగాలను అంటు రోగాలు (కమ్యూనికబుల్ డిసీజెస్-సిడి), అంటు-కాని రోగాలు (నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ -ఎన్.సి.డి) అని విభజిస్తారు. ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఏదో ఒక మార్గం ద్వారా వ్యాప్తి చెందేవి ఎన్.సి.డి లు అంటారు. టి.బి, డయేరియా ఇన్వెక్షన్లు మొ.వి అంటు రోగాల (సి.డి)…
