Podcast Episode: ఎన్నికల జాబితా వివాదాలు

చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ ఆధ్వర్యంలో మోడి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో జరుగుతున్న అవతవకల గురించిన పోడ్ కాస్ట్ ఇది. వర్డ్స్ ప్రెస్ వాళ్ళు అందజేసిన ఏఐ ఏజెంట్ ద్వారా ఈ పోడ్ కాస్ట్, నేను ఈ బ్లాగ్ నుండి సెలెక్ట్ చేసిన పోస్టుల నుండి తయారు చేయబడింది. ప్లే బటన్ క్లిక్ చేస్తే ఆడియో పోడ్ కాస్ట్ వినవచ్చు.