యాంటీ-ట్యాంక్ మిసైల్ విడిభాగం టెండర్ లో అవినీతి, ఆశ్రిత పక్షపాతం!

– యుద్ధ పరికరాల విడిభాగాలను తయారు చేసే భారత ప్రభుత్వ సంస్థ (పబ్లిక్ సెక్టార్ కంపెనీ) భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) లో ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకున్న కధ ఇది! ఎంతో ముఖ్యమైన ఒక టెండర్ విషయంలో కాంపిటీటివ్ బిడ్డింగ్ (టెండర్ల పోటీ) కు వెళ్ళడం మానేసి కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కు చెందిన కంపెనీకి టెండర్ ను కట్టబెట్టిన చోద్యాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక బయట పెట్టింది. సెప్టెంబర్ 23 తేదీన…