విదేశీ మద్దతు నీకే ఉంది, దమ్ముంటే చర్చకు రా, ప్లేస్, టైమ్ నువ్వే చెప్పు! -రాహుల్ సవాల్
– ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గట్టి సవాలు విసిరాడు. మోడి చెపుతున్న విదేశీ శక్తులు నిజానికి మోడికే మద్దతు ఇస్తున్నాయని ఆరోపించాడు. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల వెనుక విదేశీ హస్తం ఉందంటూ ఆర్ఎస్ఎస్ మొదలు అధినేత మోహన్ భగవత్ మొదలుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వరకు పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్న నేపధ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్/ఎక్స్ వేదికగా ఈ సవాలు విసిరాడు.…
