సిజెపి కా, బి‌జే‌పి కా? విదేశీ కంపెనీల మద్దతు ఎవరికి అందుతోంది?

– అక్టోబర్ 19 తేదీన భారతీయ విదేశీ విద్యార్ధుల పేరుతో ఒక గ్రూపు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో గ్యానేష్ కుమార్ పాల్పడినట్టు భావిస్తున్న ఎన్నికల జాబితా అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్ధులు, యువకులు చేస్తున్న నిరసనలను విమర్శిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. లేఖలో వాళ్లు భారత విద్యార్ధుల, యువకుల నిరసనలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తున్నాయని ఆక్రోశించారు. 400 మందికి పైగా ఈ లేఖ రాశారని పత్రికలు చెప్పాయి. వీళ్ళంతా అమెరికా, బ్రిటన్,…

ప్రశ్న: డ్రైవర్ల కక్కుర్తి ఉబర్ కక్కుర్తి ఒకటే కదా?

– [ముంబై ఆటో సమ్మె గురించి రాసిన గత ఆర్టికల్ పైన విశేషజ్ఞ గారు లేవనెత్తిన ప్రశ్నలను చర్చగా చేస్తూ ఈ ఆర్టికల్ రాస్తున్నాను. పాఠకులు గుర్తించగలరు. -విశేఖర్] విశేషజ్ఞ గారు: ఇది నాకు అర్ధం కాలేదు. ఆటోవాళ్ళుకూడా తమ లాభాలు పెంచుకొనే ఉద్దేశ్యంతోనే ప్రతి చిన్నదానికీ, డబల్ ఛార్జీలు, ట్రిపుల్ ఛార్జీలు, లాంగ్‌రూటుకు మాత్రమే ‘సై’ అనడాలు చేస్తున్నారుకదా. వీళ్ళు చేసేది ఓలా, ఊబర్‌లకన్నా ఏవిధంగా ప్రజలకు ప్రయోజనకరం? ఇద్దరి ఉద్దేశ్యమూ, లాభార్జనే ఐనప్పుడు ఓలా,…