సిఈసి గ్యానేష్ చేసిన ఆరు నేరాలు -ఖార్గే
– అక్టోబర్ 31 తేదీన ప్రతిపక్ష పార్టీలు ఒక మాక్ పార్లమెంట్ సమావేశం జరిపాయి. ఇందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ పైన మాక్ ఇంపీచ్-మెంట్ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. అందులో పాల్గొన్న రాజ్య సభ్య ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ పైన ఆరు అభియోగాలు మోపాడు. అవి ఇలా ఉన్నాయి. ఒకటి, ఎన్నికల తీర్పు దొంగిలించేందుకు కుట్ర: పాలక పార్టీ అయిన బిజేపి…
