దీపావళి టపాలు కాల్చితే జబ్బులు నయమవుతాయి -బి‌జే‌పి బెంగాల్ ఎం‌ఎల్‌ఏ

– చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఎన్నికల్లో బి‌జే‌పి గెలవటానికి దోహదం చేశాడన్నది ఎంతవరకు నిజమో తెలియదు గానీ బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ లు విరజిమ్ముతున్న ఆజ్ఞానానికి ఇండియా గుప్తుల కాలం నాటి అంధకార యుగం లోకి తొందరలోనే జారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. లేకపోతే, దివాళి నాడు అతిగా టపా కాయలు పేల్చటం ద్వారా రసాయనాలతో గాలి కలుషితం కాకుండా చూసుకోండి అని ఓ పక్క సుప్రీం కోర్టు, హై కోర్టులతో పాటు వివిధ…