ఏ‌పి లో తీరాన్ని దాటనున్న అర్ణబ్, రెడ్&ఆరంజ్ హెచ్చరికలు జారీ!

– అర్నబ్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. బుధవారం, అక్టోబర్ 28 తేదీన బాపట్ల, విశాఖపట్నం ల మధ్య తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ చెప్పింది. ఇది క్రమంగా పెను తుఫానుగా మారనుందని చెబుతూ 18 జిల్లాలకు ఎరుపు మరియు నారింజ రంగు హెచ్చరికలను జారీ చేసింది. అధికారులు డిసాస్టర్ రెస్పాన్స్ టీం లను సిద్ధం చేశారు. కొన్ని బృందాలు ఇప్పటికే రంగం లోకి దిగాయి. షెల్టర్ లను సిద్ధం చేశారు. భద్రతా సూచనలు…