తగ్గేదే లే! రేపు కూడా వస్తాం!-సిజెపి

పోరాట మార్గాన్ని వీడేదే లేదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టంగా ప్రకటించింది. ప్రధాన నాయకులు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లను పోలీసులు అరెస్టు చేసి ఎవరికీ తెలియని రహస్య ప్రదేశాల్లో దాచినప్పటికీ తాము మాత్రం పోరాట పంధాన్ని విడిచేది లేదని ప్రకటించారు. అభిజిత్ దిప్కే స్థానంలో పార్టీ నాయకత్వ స్థానాన్ని చేపట్టిన అజింక్య షిండే ఈ మేరకు పత్రికా ముఖంగా ప్రకటన చేశాడు. బి‌జే‌పి పార్టీని గెలిపించటం కోసం ఎన్నికల వ్యవస్థను గోల్…