హాకీ గోల్డ్ మెడల్ కొట్టిందామె! వాళ్ల ఊరికి నెట్ కనెక్షన్ లేదు!!
– సలిమా టేటే పేరు ఇప్పుడు ఇండియాలో ఎంతమందికి తెలుసో గానీ స్పొర్ట్స్ మరియు గేమ్స్ వర్గాల్లో మాత్రం ఆమె పేరు మారుమోగి పోతోంది. ఆసియాడ్ ఆటల పోటీల్లో 44 యేళ్ల తర్వాత హాకీ ఆటలో భారత దేశానికి గోల్డ్ మెడల్ సాధించిన టీం కి ఆమె కెప్టెన్ మరి! ఆసియాడ్ లో గోల్డ్ మెడల్ సాధించటమే కాకుండా ఈ విజయంతో ఒలింపిక్ పోటీల్లో పాల్గొనే అర్హత కూడా సాధించి పెట్టారామె! ఈ రెండు విజయాలతో సలిమా…
