03 Qingdao Jiaozhou Bay Bridge, China Published ఏప్రిల్ 07, 2012 at 950 × 679 in ప్రపంచ భారీ వంతెనలు -ఫొటోలు ← పాతవి తదుపరి → క్వింగ్ డావో జియావో ఝౌ బే బ్రిడ్జి. సముద్రంలో నిర్మించిన వంతెనల్లో ఇది పొడవైనది. చైనా లోని షాన్ డాంగ్ రాష్ట్రంలో జియావో ఝౌ అఘాతం పైన నిర్మించిన ఈ వంతెన పొడవు 36.48 కిలో మీటర్లు. నిర్మాణం ప్రారంభించిన నాలుగేళ్లకే వినియోగం లోకి వచ్చింది. Like this:Like Loading… Share this: Share on Facebook (Opens in new window) Facebook Share on X (Opens in new window) X Print (Opens in new window) Print Share on WhatsApp (Opens in new window) WhatsApp Email a link to a friend (Opens in new window) Email Like this:Like Loading…