అమోఘం, అద్భుతం, అసంభవం -వీధి చిత్రం ఫొటో విశేఖర్ / డిసెంబర్ 24, 2011 మై గుడ్ నెస్! ఈ వీధి చిత్ర కళాకారుల ప్రతిభకు అంతం లేనట్లుంది. వీధి చిత్రంగా భావించడానికి కూడా అసాధ్యంగా ఉన్న ఈ చిత్రాన్ని గీసింది మాయా క్లిల్, ఇమూమ్ కోలి అని తెలుస్తోంది. వారీ ఊరు తెలియలేదు. ఫేస్ బుక్ పేజీ ఉన్నా అందులో వివరాలు లేవు. – – Share this: Share on Facebook (Opens in new window) Facebook Share on X (Opens in new window) X Share on WhatsApp (Opens in new window) WhatsApp Email a link to a friend (Opens in new window) Email Share on Tumblr (Opens in new window) Tumblr Like this:Like Loading… Related