RBI వడ్డీ తగ్గింపు -విశ్లేషణ

2 thoughts on “RBI వడ్డీ తగ్గింపు -విశ్లేషణ”


  1. మానిటరీ విధానాల్లో ప్రజల గురించి ఆలోచించి నిర్ణయాలు చేసే అవకాశాన్ని గవర్నర్ నుండి ప్రభుత్వం లాగేసుకుంది.
    నిజంగా గవర్నర్ ప్రజలగురించి ఆలోచించి నిర్ణయాలు చేస్తుంటారా?
    ప్రజల కోణంలో ఆలోచించి అర్.బి.ఐ పనిచేస్తుంటాదా?

    కేంద్రం మాట వినక తప్పని పరిస్ధితిని కల్పించింది. ఇది ఆర్ధిక వ్యవస్ధకు మంచిది కాదు.

    ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడుతున్న కేంద్ర ప్రభుత్వాలే ప్రజలకొరకు పనిచేయనపుడు ఈ బ్యూరోక్రసి ప్రజలను ఉద్దరించుతున్నదా?


  2. ఆర్‌బి‌ఐ ప్రధాన దృష్టి కోణం ద్రవ్య నియంత్రణ. కనుక ద్రవ్యోల్బణం (ద్రవ్య + ఉల్బణం) గురించి అది తప్పనిసరిగా పట్టించుకోవాలి. ద్రవ్యోల్బణం నేరుగా ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్వతంత్ర ఆర్‌బి‌ఐ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం చేసుకుంటే అది అనివార్యంగా జనానికి లాభం. అయితే దాని చర్యలు జనానికి చేరేలోపు అనేక పొరల్ని దాటాలి కనుక చేరే లోపు బలహీన పడటం ఒక విషయం. కానీ ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడటం నిజమే.

    ప్రజలకోసం పని చేద్దాం అని ఆర్‌బి‌ఐ అనుకోవడం వల్ల జనానికి మేలు జరగడం కాదు, దాని పని అది చేస్తే (చేయనిస్తే) జనానికి మేలు జరుగుతుంది. బ్యూరోక్రసీ అయినా తన పని తాను చేస్తే జనానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది.

    ప్రభుత్వము – బ్యూరోక్రసీల మధ్య మీరు చెప్పిన తేడా ఉండడం నిజమే. కానీ ఇప్పుడు ఆ హద్దు మసకబారుతోంది.

Leave a Reply