జంతర్ మంతర్ డీనోటిఫికేషన్! సిజెపి నేతల అరెస్ట్!

ఢిల్లీ పోలీసులు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను పోలీసు నిర్బంధం లోకి తీసుకుంది. అరెస్టుకు కారణం ఏమిటో ఇదమిద్ధంగా ఏమీ చెప్పలేదు. కానీ జంతర్ మంతర్ ను ప్రజలు ఆందోళన చేసే స్థలంగా ఇంతవరకు ఉపయోగించారు. కాగా ఇప్పుడు జంతర్ మంతర్ ను ప్రజాందోళన కోసం ఉపయోగించే స్థలాల జాబితా నుండి మోడి ప్రభుత్వం / ఢిల్లీ పోలీసులు తప్పించారు కొత్తగా మూడు గ్రౌండ్ లను ఆందోళనకు ఉపయోగించాలంటూ ఢిల్లీ పోలీసులు హుకుం జారీ చేశారు. ఢిల్లీ…

మోడి నెత్తిన పిడుగు! 200 మంది అధికారులు, పోలీసులు రాహుల్ టచ్ లో ఉన్నారు!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నెత్తిన పిడుగు లాంటి వార్తను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జార విడిచాడు. కేంద్రం లోని నరేంద్ర మోడి ప్రభుత్వంలో పని చేస్తున్న 200 మందికి పైగా బ్యూరోక్రాట్ అధికారులు, 50 మందికి పైగా పోలీసు అధికారులు తనతో టచ్ లో ఉన్నారని రాహుల్ గాంధీ వెల్లడించాడు. వారంతా గ్యానేష్ కుమార్ వ్యతిరేక ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని ఆయన వెల్లడించాడు. “ఇది వింటే మీరు షాక్ తింటారు. మోడీజీ! నేను…