ఇక చైనా కంట్రోల్ లో WHO!
– ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) క్రమంగా చైనా నియంత్రణ లోకి వెళుతోంది. ఈ సంవత్సరం జనవరి నెలలో అమెరికా, WHO సభ్యత్వం నుండి ఉపసంహరించుకోవటంతో చైనా అమెరికా స్థానాన్ని ఆక్రమించినట్టు కనిపిస్తోంది. WHO డైరెక్టర్ జనరల్ పదవి 2027 ఆగస్టు నెలలో ఖాళీ కానుంది. తదుపరి డైరెక్టర్ జనరల్ గా చైనాకు చెందిన ప్రసూతి ఆరోగ్య నిపుణులు సాంగ్ లీ ని నామినేట్ చేస్తున్నట్టు ఈ రోజు చైనా విదేశాంగ శాఖ ఒక…
