ఇండియా తలసరి జిడిపి: మోడికి ముందు తర్వాత!
– తన నేతృత్వంలోని బిజెపి హయాంలో భారత దేశం స్థూల జాతీయోత్పత్తి అనేక రెట్లు పెరిగిందని, తన కింద ఇండియా శర వేగంతో అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తరచూ చెప్పుకుంటూ ఉంటారు. ప్రధమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ ప్రధాన మంత్రులను విమర్శిస్తూ ఎగతాళి చేస్తూ తన ముందు వాళ్లు ఎన్ని విధాలుగా దిగదుడుపో వివరించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తన దివ్యమైన…
