దేశ ప్రజల సొమ్ము విదేశీ ఫ్యాబ్ కంపెనీలకు పంపకం?

నేను రాసిన ఈ ఆర్టికల్ ఈ రోజు ప్రజాతంత్ర పత్రికలో ప్రచురించబడింది. ప్రజాతంత్ర పత్రిక ఈ-పేపర్ నుండి ఈ కింది ఫోటో సంగ్రహించబడింది. ప్రజాతంత్ర పత్రిక వెబ్ సైట్ లో ఆర్టికల్ స్పష్టంగా చూసేందుకు కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. -విశేఖర్ “ప్రభుత్వాలు చెబుతున్నట్టు ఎఫ్.డి.ఐ ల ద్వారా టెక్నాలజీ మనకు బదిలీ కాకపోగా మన డబ్బునే వేల కోట్లు పెట్టుబడి సబ్సిడీగా ఇవ్వటం వలన ప్రధానంగా విదేశీ కంపెనీలు లాభపడుతున్నాయి. Please…