I’m transferred… -Visekhar (Update 1)


Transfer

                    Hello friends, bloggers and well wishers! I’m transferred to another place on promotion. I am yet to settle down at the new place. Before promotion and transfer I was busy with required procedures for promotion like test, interview etc… That is why I could not update blog for last one month or so. I hope readers would understand.

                    Another problem is I don’t have internet connection here. I’ve been trying to get connection for last four days but those people have yet to tap my door. When I get connection I will start writing posts.  Even then also there would be limited posts until I settle in my new responsibilities.

                   In this situation I request the readers, bloggers and other concerned friends to understand. And bear with me for a few more days. Mostly I will get connection within a day or two. I’m writing this post through android phone and hence I could not write in Telugu.

With thanks

-Visekhar

తాజా పరిస్ధితి

ముందు చెప్పినట్లు ఒకటి రెండు రోజుల్లో నాకు కనెక్షన్ రాలేదు. ఇప్పటికీ రాలేదు కూడా. వాళ్ళు ఒకటి రెండు రోజుల్లో తమ మనిషి వస్తారని మాత్రమే చెప్పారని ఇప్పుడు అర్ధం అవుతోంది. ఆ వచ్చినాయన నా చేత అప్లికేషన్ ఫిల్ అప్ చేయించి త్వరలోనే కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. మరుసటి రోజుకి నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది “మరో పది రోజుల లోపల మీకు కనెక్షన్ ఇస్తాం” అని. డబ్బులు కట్టించుకున్నాక గాని వాళ్ళు అసలు విషయం చెప్పలేదు.

అదే బి.ఎస్.ఎన్.ఎల్ కి ప్రయత్నం చేసి ఉంటే కనెక్షన్ వచ్చేసేది. కానీ దానితో బోలెడు సమస్యలు. ఎప్పుడు కనెక్ట్ అవుతుందో ఎప్పుడు డిస్-కనెక్ట్ అవుతుందో తెలియదు. ఫిర్యాదు చేస్టే వాళ్ళు వస్తారు గానీ వచ్చి ‘తెల్ల మొఖం’ వేయడం తప్ప ప్రయోజనం శూన్యం.

నా అనుమానం ఏమిటంటే బి.ఎస్.ఎన్.ఎల్ ను ప్రభుత్వ పెద్దలే లోపలి నుండి కుళ్లబోడుస్తున్నారు అని. కనెక్టివిటీ సమస్యలు సృష్టించి వాటిని తీర్చలేనివిగా మార్చేస్తే ఇంకెవరూ బి.ఎస్.ఎన్.ఎల్ వైపు చూడబోరని పధకం వేశారని నా అనుమానం.

అనుమానం అని మర్యాదకు చెబుతున్నానే గాని అది వాస్తవం అని నాకు తెలుసు. అనేక ప్రభుత్వ కంపెనీలని ఇలాగే కుళ్లబోడిచి ఆనక ఆ వ్యాపారాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పిన ఘన ప్రభువులు మనల్ని ఏలుతున్నారు మరి.

ఈ నేపధ్యంలో ప్రభుత్వ కంపెనీల సేవలను తప్ప విదేశీ కంపెనీల సేవలను ముట్టుకోబోనని నాకు నేను శపధం చేసుకుని కూడా అనివార్యంగా ACT అనే ప్రైవేటు కంపెనీని ఆశ్రయించాను. 3G డాంగిల్ కొనవచ్చు గానీ వాటిని అమ్మే కంపెనీలు అన్నీ వాల్ స్ట్రీట్ పెట్టుబడులు ఏదో రూపంలో కలిగినవే. ACT కంపెనీ మాత్రం భారతీయుడు స్ధాపించిన ఫైబర్ ఇంటర్నెట్ కంపెనీ. ఇందులో విదేశీ పెట్టుబడులు ఉన్నట్లు ప్రస్తుతానికి ఆచూకీ లేదు. అందువల్ల ఆ కంపెనీని ఎంచుకున్నాను. తీరా చూస్తే వాళ్ళిలా విసిగిస్తున్నారు.

అవసరం నాది కాబట్టి తప్పదు మరి! ప్రస్తుతం వేరే కారణం వల్ల సెలవు పెట్టి ఇంట్లో ఉన్నాను. అందుకే ఇలా తెలుగులో రాయగలుగుతున్నాను.

మీ సహకారం కోరుతూ

విశేఖర్

13 thoughts on “I’m transferred… -Visekhar (Update 1)

  1. సర్,మీ వ్యక్తిగత వ్యవహారాలలో మీరు త్వరగా సర్దుబాటు చేసుకోగలరని ఆశిస్తున్నాను.

    మీ వృత్తిలో మీకు లభించిన ఎదుగుదలను అభినంధిస్తున్నాను.

  2. Hi Chandu and RHG, thanks. This promotion was due for me for a very long time i.e at least for 15 years. I did not take it for health and other reasons. But now, again due to some reasons, I had to accept it. Now I am in the process of enjoying new place, new people, new relations, new atmosphere etc… In a way, I’m attempting to enjoy.

    This, everything new, is the very reason for accepting promotion now. It’s not for promotion sake. It is for the sake of learning about new people and new cultures. I realized that I had lost a great potential of learning about the society in changing our places of living. I wish to compensate that loss to some extent now.

  3. sir…………promotions ni , which are our right, accepting is also a kind of protest.of course, we do not kneel down before any body for that… sir.. last month i ve read the cinema review of the russian film ‘the forty first one, ‘and later ihad searched for it, but couldn’t find. can you please post it again…?

  4. చినుకు గారు సినిమా రివ్యూ నేను రాశానా? రష్యన్ సినామా గురించా? బహుశా వేరే బ్లాగ్ లో వెతకబోయి ఇక్కడ వెతికినట్లున్నారు. అందుకే మీకు కనిపించి ఉండదు. ఈ బ్లాగ్ లో సినిమా రివ్యూ ఎప్పుడూ రాయలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s