2015లో తెలుగు వార్తలు బ్లాగ్ -సమీక్ష
ఈ సమీక్ష నేను చేసింది కాదు. ఎప్పటిలాగే వర్డ్ ప్రెస్ వాళ్ళు ఈ సమీక్షను ప్రకటిస్తూ దానిని బ్లాగ్ లో ప్రచురించే అవకాశం ఇచ్చారు. సమీక్షలోని ముఖ్య అంశాలు: 2015లో మొత్తం వీక్షణలు 250,000 చిల్లర ఎక్కువ వీక్షణలు పొందిన టపా – చెన్నై జల విలయం -ఫోటోలు ఎక్కువ టపాలు పోస్ట్ చేసిన వారం – గురువారం ఎక్కువ మంది సందర్శకులు కూడలి నుండి రాగా ఆ తర్వాత గూగ్ల్ సర్చ్ ఇంజన్ నుండీ, ఫేస్ బుక్…
