పచ్చదనాన్ని నమిలేస్తున్న కాంక్రీట్ అరణ్యం -బ్లూ స్ట్రీట్ ఆర్ట్
వీధి చిత్ర కళాకారుడు ‘బ్లూ’, సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో గీసిన వీధి చిత్రం ఇది. పట్టణీకరణ తీవ్రం అవుతుండడంతో పల్లెలూ, పల్లెల్ని అంటిపెట్టుకుని ఉండే పచ్చదనం కనపడకుండా పోతున్న సంగతిని ‘బ్లూ’ ఇందులో చిత్రించాడు. – – –