బి.జె.పి లుకలుకలు: అధ్యక్షుడి పై అద్వానీ అసంతృప్తి?
బి.జె.పి లో లుకలుకలు గణనీయ స్ధాయికి చేరినట్లు ఆ పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. బి.జె.పి జాతీయ కార్యవర్గం సమావేశాలు ముగిశాక గత శుక్రవారం ముంబైలో జరిగిన పార్టీ ర్యాలీలో అద్వానీ, సుష్మా పాల్గొనకపోవడం పై ఊహాగానాలు సాగుతుండగానే, అద్వానీ తన బ్లాగ్ ద్వారా తన అసంతృప్తిని మరోసారి వెళ్ళగక్కాడని ‘ది హిందూ’ తెలిపింది. అధ్యక్షుడు నితిన్ గడ్కారీ హయాంలో జరిగిన వివిధ తప్పులను ఎత్తిచూపుతూ పార్టీలో అంతర్మధనం అవసరమని అద్వానీ చెప్పినట్లు పత్రిక తెలిపింది.…














