వేళ్ళపైనే ప్రపంచం! -వీడియో


 

ఎవరో మిత్రుడు వ్యాఖ్యానించినట్లు ఈ వీడియో చూడకపోతే కళను అవమానించినట్లే!

2 thoughts on “వేళ్ళపైనే ప్రపంచం! -వీడియో

  1. అవును సార్. ఈ వీడియో…బాగా ఫేమస్…నేను మొదటి సార్ చూసినపుడు..ఆశ్చర్యపోయాను.
    ముఖ్యంగా…మృదంగం వాయించడం.., నెమలి, పడవ, చివరలో మూడు సింహాల ముద్ర…..ఇవన్నీ మనని ఒక రకమైన షాక్ కు గురిచేస్తాయి. మాటలు రాని..మాటల్లో చెప్పలేని అనుభూతి..
    నిజంగా మన కళ్లు చూసిన అద్బుత దృశ్యాల్లో ఇదీ ఒకటని చెప్పొచ్చు.

వ్యాఖ్యానించండి